[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

elegant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, సొంపైన, సొగసైన, సౌందర్యమైన, లక్షణమైన, శృంగారమైన.

  • a man of elegant manners నాగరీకుడు, సరసుడు.
  • elegant learning సాహిత్యము .
  • elegantarts ఆట, పాట, చిత్రము, సాము మొదలైన విద్యలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=elegant&oldid=929963" నుండి వెలికితీశారు