[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

కాచు

విక్షనరీ నుండి

కాచు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మాంసము/రక్షించు/ఆపు

నానార్థాలు
  • (కాయ)కాచు,(ఎండ)కాచు,ఇత్యాదులు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

చల్లను

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • నీళ్ళు కాచు పెద్దపాత్ర
  • రాత్రి అంతా వారికి కాచడము కట్టడముతో సరిపోయినది
  • నిడుదత్రాళ్లూని బయలనెప్పుడుఁ దిరుగుచుఁ, బొసఁగ ముప్ప్రొద్దు మువ్వేసములఁజెలఁగుచు, వెలుఁగులెల్లెడఁగాచుచు నలరునిర్లు, వేఁటకాఁడప్పు డెంతయుఁదేటమీఱె." ఈయర్థమందు కాచుచునన్నది సాధువుకాదు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కాచు&oldid=952801" నుండి వెలికితీశారు