vaunt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to boast, to brag జంభాలు నరుకుట, స్వస్తోత్రముచేసుట, తన్నుతానే పొగడు కొనుట.
- he vaunted of his wealth తన భాగ్యమును తానే పొగిడినాడు.
నామవాచకం, s., boast, brag స్వస్తోత్రము, జంభాలు, గచ్చులు, జల్లి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).