[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

ticklish

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, చక్కలిగింతగా వుండే.

  • tottering; uncertain అస్థిరమైన, నిలకడలేని.
  • her health is in a ticklish state దాని వొళ్ళు వొక విధముగా వుండలేదు.
  • niceసున్నితమైన.
  • In these ticklish times యీ విషమ సంధిగా వుండే కాలములో.
  • this is a veryticklish affair ఇది నిండా సున్నితమైన పని, యెటుపోయినా మోసము వచ్చే పని.
  • thisbridge is in ticklish state యీ వంతెన నమ్మరాణిదిగా వున్నది.
  • the ticklish parts of the bodyచక్కలిగింతగా వుండే చోటు, కళల యిక్కువలు.
  • she is not ticklish దానికి చక్కిలిగింత లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ticklish&oldid=946616" నుండి వెలికితీశారు