situation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, స్థలము, స్దానము, చోటు.
- from the situation of this town it is very cold యీ వూరు వుండే సన్నివేశము వల్ల నిండా చలి గా వున్నది.
- state, condition స్థితి, గతి, అవస్త.
- he is in a miserable situation దుర్దశ లో వున్నాడు.
- he is in a very strange situation వాడు విచిత్రమైన దశ లో వున్నాడు.
- వాడు విచిత్రమైన అవస్థలో వున్నాడు.
- a rural situation అడవి ప్రదేశము.
- a situation or employment ఉద్యోగము, వృత్తి, వ్యాపారము.
- he filled the situation of a teacher వాడికి వుపాధ్యాయుల వుద్యోగము అయినది.
- they are in the relative situations of master and servant వాండ్లు స్వామి భృత్యన్యాయముగా వున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).