[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

silent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, నోరెత్తని, మాట్లాడని, మౌనముగా వుండే.

  • he is a verysilent man వాడు యెక్కువ మాట్లాడేవాడు కాడు.
  • a silent meeting నిశ్శబ్దముగా వుండేసభ.
  • I spoke to him but he was silent about this వాడితో మాట్లాడితేయిందున గురించి వాడేమిన్ని అనలేదు.
  • the silent forest నిశ్శబ్దముగా వున్న అడవి.
  • a silent consonant అర్ధాక్షరము.
  • as in the words అవశాత్, తస్మిన్,పృథక్.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=silent&oldid=944249" నుండి వెలికితీశారు