stumble
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, తడబడుట, తప్పుట, పొరబడుట.
- this horse stumbles యీ గుర్రము కాలు జారిపడుతున్నది.
- I stumbled and nearly fell కాలుజారి పడక తప్పినాను.
- he stumbles in speaking మాట్లాడడములో వాడికి నోరు తడబడుతున్నది.
- I stumbled upon this passage in the poem ఆ కావ్యములో యీ శ్లోకము అడ్డము వచ్చినది.
- I stumbled upon him in the road దారిలో వాడు నాకు అడ్డుపడ్డాడు, యెదురుపడ్డాడు.
- in this town you stumble on Europeans at every step యీ వూరిలో అడుగడుగుకు యూరోపు దేశస్థులు యెదురుపడతారు.
నామవాచకం, s, కాలుజారడము, తడబడడము.
- he made a stumble v Adiki కాలుజారినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).