[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

stream

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a running water ప్రవాహము, పారేనీళ్ళు.

  • a stream of light కిరణము.
  • they turned with the stream పదిమందితోటి పాటుగా నడిచినారు.
  • they went against the stream ప్రవాహమునకు యెదురొడ్డి పోయినారు.
  • లోకవిరుద్ధముగా నడిచినారు, పదిమందితోటి పఅటుగా నడిచినారు కారు.
  • the stream of time కాలక్రమము.

క్రియ, నామవాచకం, ప్రవహించుట, పారుట.

  • the sweat streamed down his face వాడి ముఖము వెంట చెమటలు కారినవి.
  • the people streamed out of the townప్రజ పట్టణములో నుంచి ప్రవాహమువలె బైలుదేరినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stream&oldid=945440" నుండి వెలికితీశారు