star
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చుక్క, నక్షత్రము.
- the star in the forhead తిలకము,బొట్టు.
- she is the star of her sex అదిస్త్రీ తిలకము.
- or asteriskstar యిటువంటి పువ్వు.
- star of Bethlehm ఇది వొక పుష్పము పేరు.
- my stars !అయ్యో కర్మమా.
- తార.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).