[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

purchase

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, కొనుట, తీసుట.

  • he purchased his life by committing treachery ద్రోహము చేసి ప్రాణము దక్కించుకొన్నాడు.

నామవాచకం, s, the thing bought కొనుక్కొన్న వస్తువు.

  • a boon, a gain లాభము.
  • he clambered over the rocks to the bird's nests where he made a considerable purchase of eggs and fowls ( Defoe IX. 9 .
  • కొండ మీద పక్షి గూళ్ళవద్దికి యెక్కి అక్కడ విస్తారము గుడ్ల నున్ను పక్షులనున్ను లంకించుకొన్నాడు.
  • the money paid యిచ్చిన వెల.
  • of a lever పట్టు.
  • If you seize the sword by the handle, you have a purchase you can raise it ; but if you seize it by the point, you have no purchase, you cannot raise it కత్తిపిడిని పట్టుకుంటే నీకు పట్టు చిక్కును, నీవు దాన్ని యెత్తగలవు, నీవు దాని కొనను పట్టుకుంటే నీకు పట్టు చిక్కదు నీవు దాన్ని యెత్తలేవు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=purchase&oldid=965187" నుండి వెలికితీశారు