[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

investment

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఒకటి మీద రూకలు వేయడము, ఒకదానిమీద వేసిన రూకలుపెట్టుబడి, రూకలు బెట్టి కొన్నసరుకు.

  • or siege ముట్టడి.
  • After the investment ofhis money in land వాడి రూకలను భూమి మీద వేసిన తరువాత.
  • beforethe investment of his money in merchandise వాడి రూకలను వర్తకములో పెట్టకమునుపు.
  • he sold his investment profitabily వాడు తెచ్చిన సరుకు లాభమునకుఅమ్ము కున్నాడు.
  • he lost his investment వాడి పెట్టుబడి రూకలు నష్టమై పోయినవి.
  • after the investment of his money in government securities వాడి రూకలుకంపెనీ పత్రములలో వేసిన తరువాత.
  • after the investment of the town ఆ పట్టణమును ముట్టడి వేసుకున్న తరువాత.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=investment&oldid=935740" నుండి వెలికితీశారు