[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

instant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, క్షణము, నిమిషము, కాలము.

  • at every instant క్షణేక్షణే, నిమిషనిమిషానికి, ప్రతిక్షణము.
  • at the instant of death మరణకాలములో.
  • for an instant ఎంత మాత్రము.

క్రియా విశేషణం, (in the current month ) ఇప్పటి నెలలో.

  • on the 20th instantఈ నెల యిరువైయో తేదీని.

విశేషణం, అక్కరగల, అతిముఖ్యమైన.

  • at his instant request అతడు అక్కరగా అడుక్కున్నందుమీదట.
  • he was instant in prayer వాడు తీయకప్రార్ధిస్తూ వుండెను.
  • he must make instant payment వాడు తక్షణము చెల్లించవలెను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=instant&oldid=935479" నుండి వెలికితీశారు