imagine
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, అనుకొనుట, తలచుట, ఎంచుట, భావించుట.
- I imagine he is thereబహుశ వాడు అక్కడ వుండును, అక్కడ వుండునేమో,వుండు కాబోలు.
- I imagine heis gone వాడుపోయి వుండవచ్చును.
- I came because I imagined they were hereవాండ్లు యిక్కడ వున్నారని వస్తిని.
- I imagined it was wood అది కొయ్య అనుకొంటిని.
- I dont imagine so నాకట్లాతోచలేదు.
- I could not have imagined this ఇది నాకుయెంత మాత్రము తోచలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).