[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

gentle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, అమరికగల, తాళియైన, సహనముగల, సాధువైన, చల్లని, తిన్నని, శాంతమైన, సౌమ్యమైన.

  • a gentle ruler చల్లని ప్రభువు.
  • a gentle horse సాధువైన గుర్రము.
  • there was a gentle warmth in the waterఆ నీళ్లు నులివెచ్చగా వుండినది.
  • a gentle sound సుస్వనము.
  • a gentle breeze పిల్లగాలి, మందమారుతము.
  • you should take gentle exercise నీవు యిటూ అటూ తిరుగుతూ వుండవలసినది.
  • the horse was going at a gentle pace గుర్రము తిన్నగా పోతూ వుండినది.
  • by gentle methodsనయాన .
  • that medicine is violent but this is gentle అది వుగ్రమైన అవుషధము అయితే యిది సౌమ్యమైనది.
  • or civil సరసమైన.
  • మర్యాదస్థుడైన.
  • his house stood upon a gentle ascent వాడి యిల్లు యేటవాలుగా వుండే వొక తిప్పమీద వుండెను.
  • one of gentle blood కులీనుడు, మంచికులమందు పుట్టినవాడు.
  • her gentle heartదాని చల్లని మనసు.
  • a gentle smile చిరినవ్వు.
  • the gentle passion వ్యామోహము, శృంగారభావము.
  • the gentle moon చల్లని చందమామ.
  • gentle gentle s.
  • n.
  • Plu.
  • or Gentles, Gentlemen and ladies ! పెద్దమనుష్యులారా.
  • యిది ప్రాచీనవాక్యము.
  • or worms యెర్రలు గాలానికి తగిలించబడేటివి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gentle&oldid=932743" నుండి వెలికితీశారు