[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

establish

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నియమించుట, నిర్ణయించుట, ఏర్పరచుట, స్థాపించుట,కదురుచుటర, నిలుపుట.

  • they established a rule వాండ్లు వొక చట్టము ను యేర్పరచినారు.
  • they established a school పల్లెకూటము పెట్టినారు.
  • they established a road వాండ్లు కొత్తదోవ యేర్పరచినారు.
  • they have established a custom వాండ్లు వొక వాడిక పెట్టుకొన్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=establish&oldid=930509" నుండి వెలికితీశారు