exception
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అపవాదము, ఆక్షేపము, నిషేధము, బాధకము, వ్యతిరేకము.
- Is there any exception to this rule? యీ సూత్రమునకు యేదైనా, అపవాదము కద్దా.
- they made no exceptions to his conduct వాడు చేసినపనిని వాండ్లు ఆక్షేపించలేదు.
- with the exception of these books యీ పుస్తకములను వినాయించి.
- he sold the mall without exception మిగత లేకుండా అంతా అమ్మివేసినాడు.
- all of them without exception came వొకరు తప్పక అందరున్ను వచ్చినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).