[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

abeyance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, (a state of suspension, or temporary extinction ) ఊరికేవుండడము, అనుపయోగముగా వుండడము, అనామత్తు.

  • It is in abeyance అది అనామత్తుగావున్నది.
  • the appointment is now in abeyance ఆ వుద్యోగము యిప్పుడు వూరికే వున్నది.
  • the marriage is now in abeyance ఆ పెండ్లి ప్రస్తుతము నిలిచివున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=abeyance&oldid=922085" నుండి వెలికితీశారు