[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

noble

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s., one who is ennobled రాజువల్ల యివ్వబడ్డ గొప్ప పట్టము గలవాడు, సంస్థానాధిపతి.

  • the nativenobles as the rulers of Coorg &c.
  • are called Rajahs రాజులు,నవాబులు.

విశేషణం, I.

  • Of an ancient and splendid family అనాది ప్రసిధ్ధ వంశస్థుడైన.
  • he is of noble blood అతను గొప్ప వంశస్థుడు.
  • 2. Exalted to a rank above commonality గొప్ప దర్జా గల, ఘనులైన.
  • 3.Great, worthy, illustrious: both men and thingsగొప్ప, ఘనమైన, ప్రసిద్ధమైన.
  • a noble poet ప్రసిద్ధుడైన కవి.
  • a noble steed దొడ్డ గుర్రము.
  • 4.Magnificent, stately గంభీరమైన, దివ్యమైన.
  • a noble parade కవాయిత్తు చేసే దివ్యమైన మైదానము.
  • 5.Free, generous, liberal ధారాళము గల, ఉదారియైన.
  • he is a noble spirit అతను మహా దాత.
  • 6.Principal ముఖ్యమైన.
  • the heart is one of the noble parts of the body హృదయము శరీరము యొక్క ఆయపట్లలో వొకటి.
  • "The Most Noble" (a title) బహాదరు.(H). Noble, n. s.
  • a coin పూర్వకాలపు వొక విధమైన బంగారు నాణ్యము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=noble&oldid=938926" నుండి వెలికితీశారు