[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, wonder suddenly excited అద్భుతము, ఆశ్చర్యము, వెరుగు.

  • this was a complete surprise ఇది అతిచోద్యము.
  • to the surprise of allఅందరికీ వింతగా అందరు ఆశ్చర్యపడేటట్టుగా.

క్రియ, విశేషణం, to astonish ఆశ్చర్యపరుచుట, భ్రమింపచేసుట.

  • this surprised them యిదీ వాండ్లకు ఆశ్చర్యమైనది.
  • I surprised him వానికి ఆశ్చర్యమైనది.
  • I surprised him వానికి ఆశ్చర్యమయ్యేటట్టు చేసినాను, వాణ్ని లటక్కున పట్టుకొన్నాను.
  • you surprise me! హా! హా! to take unawares యేమరిపాటుగా వచ్చి పట్టుకొనుట.
  • they surprised him at his brothers house అన్న యింట్లో వాడు వాండ్లకు చిక్కినాడు, దొరికినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=surprise&oldid=945878" నుండి వెలికితీశారు