dare
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, పంతమాడుట, రా చూతామనుట.
- I dare you to prove this దీన్ని నీవు రుజువు చెయ్యి చూతాము.
- I dare you to come in లోగా వస్తివా చూడు.
- he dared me to strike himనన్ను కొట్టు చూతామన్నాడు.
క్రియ, నామవాచకం, సాహసము చేసుట , తెగించుట, తెంపు చేసుట,ధైర్యము చేసుట.
- I did not dare speak to him వాడితోమాట్లాడడానకు నాకు భయము తోచినది.
- how dare you say so ?యీ మాట యెట్లా అంటావు.
- how dare you strike my child ? నా బిడ్డనుకొట్టడానకు నీకేమి ధైర్యము, అధికారము.
- I dare say he is gone! అతను పోయినాడేమో , వాడు బహుశా పోయి వుండును.
- I daresay it will rain ! బహుశా వర్షము వచ్చును, వర్షము వచ్చునేమో,I dare say not , I dare say it is not so ! అట్లా కాబోదు, అట్లా వుండదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).