[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, కాచుట.

  • Ale, Beer, Porter సారాయీలను కాచుట.
  • or tomingle కలుపుట, మిశ్రమము చేసుట.
  • he brewed some punch కొంచముపానకముకలిపినాడు.
  • to plot or contrive కల్పించుట, కలగచేసుట.
  • there is a storm brewing ఘాలివాన ఆరంభమోతున్నది.
  • I saw there was a qurrelbrewing ఒక జగడము కలిగేటట్టు నాకు తెలిసినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=brew&oldid=925210" నుండి వెలికితీశారు