wool
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the fleece of he sheep and some other animals బొచ్చు, ఊర్ణము.
- goats wool మేక బొచ్చు.
- cotton wool దూది.
- his wits went a wool gathering వాని బుద్ది పెడతల బట్టినది.
- great cry and little wool మంత్రములో పసలేకపోయినా తుంపరలకు తక్కువలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).