[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

rein

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, plu.

  • Reins, కళ్లెపుపగ్గము, కళ్లెపువారు.
  • the rein s of her horse were made of silk దాని గుర్రము యొక్క కళ్ళెమునకు పట్టుదారము వేశి వుండినది.
  • he gave the rein to his horse గుర్రాన్ని దాని మనసు వచ్చినట్టు పోనిచ్చినాడు.
  • he gave the rein to his passions కామక్రోధాది పాశబద్ధుడయి వుండినాడు.
  • authorityప్రభుత్వము, అధికారము.
  • he held the reins for ten years పది యేండ్లు ప్రభుత్వముచేశినాడు.
  • The reins ( kidneys ) పక్కెర గుండెకాయ, లంఖము, అనగా మూత్రమునుకలగచేసే కడుపులో వుండే మాంస గ్రంధి విశేషము.
  • in Jerem. XII. 2.
  • అంతరింద్రియము F+.
  • అంతఃకరణము. D+.
  • హృదయము H+. in job XVI. 13. యకృత్ D+. in Rev. II. 23.
  • అంతరింద్రయము. G+.

క్రియ, విశేషణం, or curb అణుచుట.

  • he did not rein his passions వాడుమనసుపట్టలేదు, కామక్రోధాదులను అణచలేదు.
  • he reined up his horse కళ్ళెమునుబిగించి గుర్రాన్ని నిలిపినాడు.
  • she was laughing but when I came in she rein edup అది నవ్వుతూ వుండినది, అయితే నేను లోగా పోగానే నవ్వును నిలిపి గంభీరముగావుండినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rein&oldid=942403" నుండి వెలికితీశారు