[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

receive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, తీసుకొనుట, పుచ్చుకొనుట, అంగీకరించుట, గ్రహించుట, కైకొనుట.

  • Ireceived it అది నాకు చేరినది ముట్టినది.
  • I received a wound నాకు వొక గాయము తగిలినది.
  • hereceived his pay జీతము పుచ్చుకొన్నాడు, వాడి జీతము వాడికి ముట్టినది.
  • he received thispunishment వాడికి యీ శిక్ష అయినది.
  • he received hundred stripes నూరు దెబ్బలుతిన్నాడు.
  • I received the money ఆ రూకలు నాకు ముట్టినవి చేరినవి.
  • I received assistancefrom his ఆయన సహాయము నాకు దొరికినది.
  • he received no benefit from thisఇందువల్ల నాకేమి లాభము లేదు.
  • I failed to receive any advantage from it అందువల్లనాకేమిమ్ని ఫలము లేదు.
  • after the sheath received the sword వొరలో కత్తి చొరబడ్డతరువాత.
  • they received the king in silence రాజు వాండ్ల వద్దకి వచ్చేటప్పటికినిశ్శబ్దముగా వుండినారు.
  • they refused to receive his testimony అతని సాక్షి అక్కర లేదన్నారు.
  • he received applause for it అందువల్ల వాడికి కీర్తి వచ్చినది, కీర్తిని పొందినాడు.
  • you shall receive do denial నీకు లేదనడము లేదు.
  • I received no favoursfrom him ఆయన వుపకారము నాకేమిన్ని లేదు.
  • he received me into his house నన్ను తన యింట్లో దించుకొన్నాడు.
  • he received me kindly అతని వద్దికి పోయినప్పుడునన్ను విశ్వాసముగా సన్మానించినాడు.
  • the jailor refused to receive the prisonerచెరశాలాధ్యక్షుడు ఆ కైదీని అంగీకరించుకోలేదు.
  • those who have nothing shall receivenothing ఏమి లేని వారికి యేమిన్ని దొరకదు.
  • a receiving house తెచ్చే జాబులను తీసుకొనే నిమిత్తమై ఆయా పేటలలో వుండే తపాలు చావడి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=receive&oldid=942182" నుండి వెలికితీశారు