[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

prevail

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ప్రబలముగా వుండుట, విస్తారముగా వుండుట, చెల్లుట, నడుచుట.

  • toovercome జయించుట.
  • they and we contended for four years, at last weprevailed వాండ్లు మేము నాలుగేండ్లు పోరాడినాము తుదకు మేము గెలిస్తిమి.
  • an opinion prevailsthat he is dead వాడు చచ్చినాడని నిండా వదంతిగా వున్నది.
  • the Musulmans prevail inthat town ఆ పట్టణములో తురకలు మెండు.
  • they prevailed against him అతనికంటేవీండ్లు బలవంతులైనాడు.
  • Fever prevails there అక్కడ జ్వరము ప్రబలముగా వున్నది.
  • thiscustom prevails in that country ఆ దేశములో యీ వాడిక పూర్జితముగా వున్నది.
  • to prevailupon వొప్పించుట.
  • I prevailed on him to go వాణ్ని పొయ్యేటట్టు చేస్తిని.
  • Bribes never prevailed upon him to do wrong లంచానికి లోబడి అతను దుర్మార్గము చేయలేదు.
  • I wishI could prevail upon you to do this అయ్యో నా మాట విని దీన్ని చేయవా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prevail&oldid=941189" నుండి వెలికితీశారు