[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

ford

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నీళ్లలో దిగిపోవుట.

  • he forded the river but it was upto his middle యేటిలో దిగిపోయినాడు అయితే మొలమట్టు నీళ్లు వుండినవి.
  • water that may be forded దిగిపో కూడిన నీళ్లు.

నామవాచకం, s, రేవు,అనగా యేటి నీళ్లో దిగి నడిచిపోయ్యేటందుకు వల్లగా వుండేస్థలము.

  • as there has been heavy rain the is no longer possible వాన బలముగా కురిసినందున యికను నీళ్లలో దిగిపోవడము దుస్తరము,రేవు తప్పినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ford&oldid=932044" నుండి వెలికితీశారు