[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

every

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, ప్రతి, వొకొక, సకలమైన.

  • every body అందరు.
  • every body knows అందరు యెరుగుదురు.
  • they went every man his way వారి వారి పనికి వారు వారుపోయినారు.
  • every one ప్రతిమనిషి every now and then అప్పటప్పటికి, మధ్యమధ్య.
  • every other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి.
  • every other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము.
  • every other month నెల మార్చి నెల, నెల తప్పి నెల.
  • he was every thing to them వాడే వాండ్లకు గతి every time మాటిమాటికి.
  • every day people సామాన్యులు.
  • this is not an every day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు.
  • this word is expressed by a reiteration: this every penny గవ్వకు గవ్వ.
  • every month నెల నెలకు, every day ప్రతి దినము, ప్రత్యహము.
  • at every wrod మాట మాటకు.
  • every man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=every&oldid=930594" నుండి వెలికితీశారు