[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

dare

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పంతమాడుట, రా చూతామనుట.

  • I dare you to prove this దీన్ని నీవు రుజువు చెయ్యి చూతాము.
  • I dare you to come in లోగా వస్తివా చూడు.
  • he dared me to strike himనన్ను కొట్టు చూతామన్నాడు.

క్రియ, నామవాచకం, సాహసము చేసుట , తెగించుట, తెంపు చేసుట,ధైర్యము చేసుట.

  • I did not dare speak to him వాడితోమాట్లాడడానకు నాకు భయము తోచినది.
  • how dare you say so ?యీ మాట యెట్లా అంటావు.
  • how dare you strike my child ? నా బిడ్డనుకొట్టడానకు నీకేమి ధైర్యము, అధికారము.
  • I dare say he is gone! అతను పోయినాడేమో , వాడు బహుశా పోయి వుండును.
  • I daresay it will rain ! బహుశా వర్షము వచ్చును, వర్షము వచ్చునేమో,I dare say not , I dare say it is not so ! అట్లా కాబోదు, అట్లా వుండదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dare&oldid=928171" నుండి వెలికితీశారు