[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

chatter

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వదరుట, వాగుట, ప్రేలుట.

  • as the teeth with cold చలిచేత కొణుకు పోవడము.
  • the sparrows were chattering in the trees ఆ చెట్లలో వూరపిచ్చుకలు కిచకిచలాడుతూ వుండినది.
  • the monkey chatters కోతి కూస్తున్నది.

నామవాచకం, s, పిచ్చికూత, వదురు.

  • the Hindustani word for an umbrellaగొడుగు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chatter&oldid=926110" నుండి వెలికితీశారు