caricature
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వికారముగా వ్రాసిన పటము.
- this history is a mere caricature యిది కధ కాదు, వట్టి వికారమైన వర్ణన.
- It is supposed that the tale of Harischandra is but అ caricature of the book of Job హరిశ్చంద్ర కథ జోబ్ అనే గ్రంధములో నుంచి తెచ్చుకొన్నదిగా వున్నది.
- the caricature plant with green and white leaves బట్ట పువ్వు చెట్టు.
క్రియ, విశేషణం, to ridicule, represent unfairlyవికారముగా వర్ణించుట, విన్నవాండ్లు కన్న వాండ్లు నవ్వేటట్టుగావ్రాసుట, వర్ణించుట.
- they caricatured him వాణ్ని వాండ్లు వికారముగావ్రాసినారు, వికారముగా వర్ణించినారు.
- Cumming, in ApocalypticSketches, p.
- 54.
- says "Baptism was caricatured into andamulet" జ్ఙానన స్నానమును తీసుకొని పోయి వొక పిచ్చి తాయిత్తుచేసినారు.
- they caricatured the teacher as a buffeon శంకరాచార్యులనుతీసుకొని పోయి వొక కింకరాచార్యులనుగా చేసిరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).