moral
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, నీతి, ఫలితార్థము, సారాంశము, అనగా నీతివాక్యము, నీతిగ్రంథము, నీతికథ, వీట్ల యొక్క ఫలితార్థము. విశేషణం, నీతియైన, మంచి.
- a moral action సత్కార్యము, మంచిపని.
- moral conduct మంచినడత, సన్మార్గము.
- a moral book నీతిగ్రంథము.
- moral tales నీతికథలు.
- a very moral man నీతిపరుడ.
- moral retribution కర్మఫలము, కర్మానుభవము.
- there was also a moral obstacle యిందుకు రూఢమైన అభ్యంతరము వుండినది.
- the moral effect ఫలితము.
- the moral force ఘనత, ప్రౌఢిమ, గౌరవము.
- you are under a moral obligation to supprot your sister నీకు నీతోడ పుట్టినదాన్ని సంరక్షించవలసినది ధర్మము.
- moral philoshophy నీతిశాస్త్రము.
- moral and physical power బుద్ధి బలము దేహబలము.
- this is a moral certainty యిది సత్యముగా నిజము, యిది మిక్కిలి నిశ్చయము.
- this is a moral impossibility యిది యెంత మాత్రముజరిగేది కాదు.
- the moral and physical effects మానసిక శారీరక, అస్థూల, స్థూల, మనసు దేహము వీటిని గురించిన ఫలములు.
నామవాచకం, s, (add,) The phrase used in AEsop is `epimythionwhich the Latin version renders Affabulatio. i. e. ఉపకధ: this will not do.
- The Ethica or moral books of the Greeks, Romans and Persians, as Plutarch, as `Plutarch as Morals and Sadys Gulistan are grossly immoral.
- Apuleius is called "replete with morality"-whereas `immorality seems the fitter word.
- Some of the Niti volumes of the Bramins are (like Marmontels `Moral tales) very far form morality, or decency.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).