modest
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, అణుకువగల, అమరికగల, సాధువైన, సిగ్గుగల, పతివ్రతయైన.
- a modest man నిగర్వి, సాత్వికుడు, సాధువు.
- he wrote a modest letter on this subject యిందున గురించి వినయముగా వ్రాసుకొన్నాడు.
- In towns the actresses live separate from the modest women వూళ్ళల్లో సంసార్లు వేరే భోగమువాండ్లు వేరే వుంటారు.
- they live in a very modest style వాండ్లు మట్టుగా గడుపుకొంటారు.
- the Hindu women are perfectly modest హిందూ స్త్రీలు నిండా అణుకువగలవాండ్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).