[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

mortal

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 06:35, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, చచ్చే, చావగల, నశ్వరమైన, మర్త్యులైన.

  • the body is mortal the soul is not శరీరము నశ్వరము ఆత్మ నశ్వరముకాదు.
  • as all of us are mortal మనమంతా చచ్చేవారము గనుక.
  • mortal power దేహశక్తి.
  • the mortal frame కాయము, దేహము.
  • they were no heroes of mortal race వాండ్లు మర్త్యులు కారు, అనగా అమర్త్యులైన దేవతలు.
  • a mortal wound చావు గాయము.
  • mortal disease చచ్చేరోగము.
  • mortal poison చంపేవిషము.
  • a mortal sin కొంచపొయ్యే పాపము.
  • mortal peril ప్రాణసంకటము.
  • a mortal foe బద్ధవైరి,జన్మవైరి, or extreme, violent, (a low word, Johnson) he took mortal offence at this (a vulgar phrase) యిందుకు వాడికి చెడ్డ అసహ్యము వచ్చినది.
  • I remained there for two mortal hoursఅక్కడ రెండు పాడు గడియలు నిలిస్తిని.
  • what a mortal fool! యేమి పాడు వెర్రివాడు.
  • a mortal fright పాడుభయము.
  • not a mortal creature was there అక్కడ వొకమనిషి పురుగు వుండలేదు.
  • Mortal, n.
  • s.
  • మనుష్యుడు, మానవుడు.
  • what a happy mortal! యేమి అదృష్టవంతుడు.
  • wretched mortals దౌర్భాగ్యులు.
  • among mortals మనుష్యులలో.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mortal&oldid=938460" నుండి వెలికితీశారు